Russian general: బాంబు దాడిలో మరణించిన రష్యన్ జనరల్...! 5 d ago
ఉక్రెయిన్ పై రసాయన ఆయుధాలు వాడమని చెప్పారని ఓ రష్యన్ జనరల్ పై కీవ్ ఆరోపించింది. ఆరోపించిన 24 గంటల్లోనే అతడిపై తీవ్రమైన బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో జనరల్ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రష్యాలోని మాస్కో పై జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలకమైన న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిర్లోవ్ మృతి చెందారు.